February 12, 2008

అధికారుల ఆస్తుల చిట్టా

నాకేం భయంలేదు. పైన సంపాదించిందంతా
పెద్దసారు పరిశ్రమలో పెట్టుబడి పెట్టా!

February 11, 2008

అసెంబ్లీ పధకం

అవినీతిపై ప్రతిపక్షాలు దాడికి దిగితే తెలంగాణా అంశాన్ని
తీసుకురండి, తెలంగాణాపై గొడవ ఎక్కువయితే ధరలవైపు
మళ్లించండి, లేదా రైతు ఆత్మహత్యల్ని ప్రస్తావించండి...

February 10, 2008

రిమోట్ కంట్రోల్

కామ్రేడ్‌ దగ్గరుంది రిమోట్‌ అక్కర్లేని టీవీ తెలుసా...

February 9, 2008

నీటి ప్రాజెక్ట్‌లలో అక్రమాలు

మనకొస్తున్నది మూడు శాతం కాదు.
ఆయన వన్నీ తప్పుడు లెక్కలు,
నిజానికి ప్రాజెక్టులకు వెళ్తున్నది మూడు శాతం