December 29, 2009

శిబు సోరెన్ - వ్యక్తిగత సహాయకుడు

మీలో నా వ్యక్తిగత సహాయకుడిగా
ఎవరుంటారో చెప్పండి. నియమిస్తా

December 28, 2009

ముక్కోటి ఏకాదశి

ఇవాళ ముక్కోటి ఏకాదశి, మా
ఇంట్లో ఉపవాసం చేద్దురు రండి.

December 27, 2009

దాణా కేసు

దాణా తిన్నవాళ్లని జైల్లో పెట్టటమేంటి
బందెలదొడ్లో తోలాలంటున్నాయి సార్‌!

December 26, 2009

ప్రజా సమస్యలు

కొత్త ఏడాదిలోనైనా ఒక్కరోజు ప్రజాసమస్యలపై
దృష్టి పెడదాం సార్‌. లేకుంటే బాగోదు.