August 4, 2007

స్నేహపూర్వక పోరాటం


మనది స్నేహపూర్వక పోరాటమట, ఆయనది
స్నేహపూర్వక కాల్పులట కామ్రేడ్‌

1 comment:

Anonymous said...

"ఇది సంగతి" మాత్రమేనా...పెద్ద కార్టూన్లు కూడా పెట్టొచ్చు కదా. ఈ మధ్యే నేను శ్రీధర్ కార్టూన్లు ఒక చోట బధ్రపరచాలని సంకల్పించి, ఒక బ్లాగు మొదలు పెడదాం అనుకొన్నాను. ఇంతలో మీ బ్లాగు చూడటం తటస్థించి నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను. రోజూ ఇలాగే కార్టూన్లను బ్లాగుతారని ఆశిస్తాను.