November 17, 2008

విమానాల్లో తగ్గిన ప్రయాణీకులు


October 7, 2008

ఆంధ్రా రాజకీయాలు - సినీ గ్లామర్!!!

చాలా ప్రసిద్ధిచెందిన నటుడు సార్‌. మనకు మద్దతునిస్తున్నాడు...
అప్పట్లో 'కాడెద్దుల ఎకరం నేల', 'పృధ్వీపుత్ర'
'చూడామణి'లాంటి ఎన్నో గొప్ప సినిమాల్లో చేశాడు.

October 6, 2008

రైతుల ఎరువుల కష్టాలు

నేను..., గుర్తుపట్టలా?టౌనుకెళ్ళి ఒక బస్తా
ఎరువు సంపాదించేసరికి..

October 5, 2008

సిరిసిల్ల

సిరిసిల్ల వచ్చేశాం సార్‌, ముందున్న వూరే సిరిసిల్ల...

October 4, 2008

శ్రమదానంలో మట్టిమోసిన రాహుల్

ఒక్కరోజు పనిచేస్తే సరిపోతుందా, రోడ్డు పూర్తయ్యేదాకా మట్టిమోసి వెళ్లమంటున్నాడు

October 2, 2008

మంత్రిగారి వసూళ్ళు

ఒట్టు, అమ్మతోడు... నేనలా పాపపు సొమ్ము తినే నీచుణ్ని
కాదు. అదంతా మంత్రిగారి వసూళ్లు... నిజం...!

September 3, 2008

వినాయక చవితి - ధరలు

ధరలు... ఏదీ కొనలేకుండా ఉన్నాయి స్వామీ, ఈ ఏడాది మీకింతే నైవేద్యం.

September 2, 2008

హైదరాబాద్‍లో వానలు- నిమజ్జనం

హుసేన్‌సాగర్‌కు తీసుకెళ్లాల్సిన పనిలేదు. వానవస్తే చాలు
ఈసారి ఎక్కడివక్కడే నిమజ్జనం అయిపోతాయి



July 15, 2008

నేరగాళ్లను గుర్తించే పరికరం

నోరు విప్పకపోయినా నేరగాణ్ని గుర్తించే

పరికరాన్ని ఇక్కడెవరయ్యా పెట్టారు? సారు

వస్తోంటే వెళ్తోంటే బయ్య్‌ బయ్య్‌ మంటోంది!

July 13, 2008

దారిమళ్లిన బియ్యం

దారిమళ్లిన బియ్యంలో మీ వాటా సార్‌, ఎక్కడదింపేది?

July 12, 2008

రహస్యం


మేఘ మథనం

మేఘ మథనంవల్ల కురవదని ఎవరన్నారు.
అదిగో చూడు కుంభవృష్టి.

July 11, 2008

రికార్డు స్థాయిలో ఆహారోత్పత్తి

ఆహారంపై పాఠం చెబుతోంటే' ఆకలేస్తోందం 'టావేం, కూర్చో!...
మనదేశం ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించెను,
ఈ ఏడాది రి కార్డుస్థాయిలో పంటలు పండినవి... రాసుకో!



July 10, 2008

అణు ఒప్పందం

అణుఒప్పందం ధరల్ని తగ్గిస్తుందని చెబుదాం సార్‌, అంతా మనల్నే సమర్థిస్తారు

July 9, 2008

నిషిద్ధ సంస్థలకు టెండర్లు

నీది నిషిద్ధ సంస్థనా? ఇంకానయం, నాకు సంస్థే లేదు.
అయినా టెండర్లు ఇచ్చారు.

July 8, 2008

కాశ్మీర్‍లో కాంగ్రెస్ సర్కార్ పతనం

ఇంకా మనకు ఏయే రాష్ట్రాలు మిగిలిఉన్నాయని చూస్తున్నా మేడం.

July 7, 2008

గ్రే హౌండ్స్ బలోపేతం

గ్రేహౌండ్స్‌ని బలోపేతం చేస్తానని మంత్రిగారంటే ఏంటో అనుకున్నా అందరికీ ఈత

July 6, 2008

వానలు

వానలు కురిపించాలని నన్ను అడుగుతారేంటయ్యా,
నాకూ వానలకీ ఏంటి సంబంధం

July 5, 2008

ధరల పెరుగుదల

వద్దు వద్దు. శుభలేఖలో భోజనతాంబూలాలని రాయకండి.
తాంబూలం మాత్రమే స్వీకరించి అని రాయండి.

July 3, 2008

అమెరికా విశ్వవిద్యాలయంలో తెలుగు

మన బళ్లలో కూడా తెలుగు పెట్టాలి సార్‌.

July 2, 2008

జోలె పట్టి అయినా పధకాలు పూర్తి చేస్తాం

జోలెలో అంతా చద్దన్నం, పప్పూ, రొట్టెముక్కలూ వేస్తున్నారు.
ప్రాజెక్టులకు డబ్బులెవరూ వేయట్లా.

July 1, 2008

"మీకోసం" వంద రోజులే

ఇక మీకోసం ముగించి తనకోసం చూసుకోకపోతే ప్రమాదమట...

May 14, 2008

తెలుగుదేశం chargesheet

తెలుగుదేశంవాళ్లకి ఏమీ తెలియదు సార్‌,
చాలా విషయాలు ఇందులో రాయనేలేదు.

May 13, 2008

May 12, 2008

మగ్గం పట్టిన బాబు

నేతకార్మికులు ఉన్న ప్రాంతాల్లో మగ్గంనేశాడు...
ఇక్కడంతా మత్స్యకారులున్నారని...

May 11, 2008

కేసు నుండి బయటపడ్డ సూరీడు

కేసునుంచి బయటపడ్డాను సార్‌... మీ రుణం ఈ జన్మలో
తీర్చుకోలేను, జన్మజన్మలకీ ఇలాగే సేవించుకుంటా!

May 10, 2008

ఎన్నికల నియమావళి

గీత దాటట్లేదు సార్‌, చూడండి.

May 9, 2008

ఎన్నికలు - ఓట్లు

ఇంకా నేను పదెకరాలు కూడా కబ్జాచేయలేదు.
నాలుగురాళ్లు వెనకేసుకోలేదు. దయచేసి మీరు నన్ను
ఎన్నుకుని పుణ్యంకట్టుకోండి. పిల్లలుకలవాణ్ని.

May 8, 2008

అక్షయ తదియ

అక్షయ తదియ రోజున ఇంటికి బంగారం వస్తే
శుభం కలుగుతుంది. ఇవాళ డబ్బుకి బదులు
బంగారం తెమ్మని కాంట్రాక్టర్లకి చెప్పు డియర్‌

May 7, 2008

ఉప ఎన్నికల ముహూర్తాలు

ఏం గెలుస్తామో ఏమో, అమావాస్యనాడు నోటిఫికేషన్‌ వచ్చింది.
మంగళవారంనాడు పరిశీలనట. రాహుకాలంలో పోలింగ్‌
ఆరంభం అవుతుంది. వర్జ్యంలో ఫలితాలు వెలువడనున్నాయి...

May 6, 2008

భారతీయులు తెగ తింటున్నారు

పాపం బుష్‌దేం తప్పు. భారతీయులంటే ఆయన చూసేది మిమ్మల్నేనాయె...

May 5, 2008

ఎన్నికల పొత్తులు

మనతో ఎన్నికల ఒప్పందానికి ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. వీళ్లతో ఒప్పందం చేసుకొచ్చా!

May 4, 2008

ధరల నియంత్రణ

నా మాట నమ్మండి ధరలు తగ్గుతాయి. చిలకజోష్యంవాడికి చూపించా,
తగ్గుతాయని చెప్పాడు. హస్తసాముద్రికం, నాడీజ్యోష్యం,
పుట్టుమచ్చలశాస్త్రం అదే చెప్పింది. రాత్రి ధరలు దిగినట్టు కలొచ్చింది,
నా కుడికన్నూ అదురుతోంది ఇంకేం కావాలి, దిగుతాయి వెళ్లండి.

May 3, 2008

అంతరించిపోతున్న రాబందులు

పీక్కు తినేవాళ్లు ఎక్కువయిపోయారు... మాకేమీ
మిగలట్లేదు. మరేంచేసేది, అంతరించిపోతున్నాం

May 2, 2008

ఉపఎన్నికలు - భాజ్‍పా ఒకటే స్థానానికి పోటీ

నువ్వేం భయపడకు, బడానేతలంతా ఇక్కడే ఉన్నారు...
మనకు తప్పకుండా డిపాజిట్‌ తిరిగి వస్తుంది..

May 1, 2008

నీటికి గడ్డు కాలం

ఇంకో యాభై ఏళ్ల తరువాత నీటికి గడ్డుకాలం వస్తుందట డియర్‌!

April 1, 2008

బుడుగు ఏప్రిల్ ఫూల్


గెలుపు మనదే

మళ్లీ మనమే గెలుస్తాం, 39 ఎంపీ సీట్లు సాధిద్దాం,
ఉప ఎన్నికల్లోనూ గెలుపు మనదే!

వైద్యులు - ధూమపాన ప్రియులు


హైదరాబాదులో AC బస్సులు


హామీలు


March 31, 2008

Earth Hour


అవిశ్వాస తీర్మానం


ఉప ఎన్నికలు

ఉప ఎన్నికల్లో మీరు కూడా ఒక నియోజకవర్గం నుంచి
పోటీకి దిగితే మిగతావాళ్లకు బలంగా ఉంటుంది సార్‌!

అప్పులు చేయడం తప్పు కాదు


బంగారు వాన