October 7, 2008

ఆంధ్రా రాజకీయాలు - సినీ గ్లామర్!!!

చాలా ప్రసిద్ధిచెందిన నటుడు సార్‌. మనకు మద్దతునిస్తున్నాడు...
అప్పట్లో 'కాడెద్దుల ఎకరం నేల', 'పృధ్వీపుత్ర'
'చూడామణి'లాంటి ఎన్నో గొప్ప సినిమాల్లో చేశాడు.

2 comments:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

చాలా చౌకబారుగా ఉందా కార్టూను,కాడెద్దులు ఎకరం నేల అన్న సినిమాలో హీరో యన్.టీ.ఆర్.ఇక్కడ కార్టూనులో ఎత్తిపొడిచింది కృష్ణని,మరి ఆ పత్రికలో చిరంజీవి భజనను ఏమంటారో?

Mirza Mohan Bethune said...
This post has been removed by the author.
 

blogger templates | Make Money Online