పొంగలి అస్మదీయులకు పంచా,
భోగిమంటలు పెట్టా,
అధికార్లకు తలంటిపోయించా,
కాంట్రాక్టర్లకు గాలిపటాలిచ్చా,
రైతులకు గొబ్బెమ్మలు పంపా,
ప్రజలకు శుభాకాంక్షలు తెలిపా... అంతేనా సార్!
అంతర్జాలంలోని తెలుగు కార్టూన్ల సమీకరణం( Collection of the telugu cartoons on the Internet.)
0 comments:
Post a Comment