March 8, 2008

ప్రపంచ ధనికుల జాబితా

పదిమంది ప్రపంచ ధనికుల జాబితాలో
భారతీయులు నలుగురు ఉన్నందుకట

1 comment:

Naveen Garla said...

ఎంత నియంత్రించుకున్నా...ఈ వ్యాఖ్య వ్రాయకుండా ఉండలేకపోతున్నా...
"శ్రీధర్ జిందాబాద్..."
ఒక పెద్ద ఎడిటోరియల్‌లో వ్రాసి ఏకిపారెయ్యాల్సిన విషయం...ఒక్క బొమ్మలో చెప్పటం అద్భుతం.