February 28, 2007

Budget


February 27, 2007

G.O. 938

ఎట్టి పరిస్థితిలోనూ జీవో ఫైలు చూపెట్టేది లేదు.

February 26, 2007

ఎన్నికల బడ్జెట్‍లు


ఇకపై అన్నీ ఎన్నికల బడ్జెట్లే,
ఈసారి యూపీ ఎన్నికల బడ్జెట్‌,
వచ్చేసారి నాలుగు రాష్ట్రాల ఎన్నికల బడ్జెట్‌,
ఆ తరువాత పార్లమెంటు ఎన్నికల బడ్జెట్‌...

February 25, 2007

ధరల నియంత్రణ

ధరలు తగ్గేందుకు చర్యలు చేపట్టాడు.

February 24, 2007

పత్రికా విలెఖరుల అరెస్ట్

ఫ్యాక్షనిస్టుల్నీ, ఖైదీలనందరినీ వదిలేద్దాం సార్‌.
పాత్రికేయుల్ని పెట్టటానికి జైల్లో జాగాలేదు.

February 23, 2007

assembly సభ వాయిదాలు

ఏది మాట్లాడినా సభని వాయిదావేస్తున్నారు మరి.

February 22, 2007

గెలుపు మాదే

గెలుపుమాదే, మా పార్టీ రెబెల్సే
ఎక్కువమంది గెలిచారు.

February 21, 2007

ఎన్నికల ఫలితాలు

వెయ్యి చీరలు పంచాం అవో వెయ్యి ఓట్లు అనుకుందాం,
రెండువేల వెండి సాసుల్ని పంచాం, బోగస్‌ ఓట్లు,
సారా ఓట్లు, డబ్బు పంచిన ఓట్లు...
గెలుపు మనదే.