May 14, 2008

తెలుగుదేశం chargesheet

తెలుగుదేశంవాళ్లకి ఏమీ తెలియదు సార్‌,
చాలా విషయాలు ఇందులో రాయనేలేదు.

May 13, 2008

May 12, 2008

మగ్గం పట్టిన బాబు

నేతకార్మికులు ఉన్న ప్రాంతాల్లో మగ్గంనేశాడు...
ఇక్కడంతా మత్స్యకారులున్నారని...

May 11, 2008

కేసు నుండి బయటపడ్డ సూరీడు

కేసునుంచి బయటపడ్డాను సార్‌... మీ రుణం ఈ జన్మలో
తీర్చుకోలేను, జన్మజన్మలకీ ఇలాగే సేవించుకుంటా!

May 10, 2008

ఎన్నికల నియమావళి

గీత దాటట్లేదు సార్‌, చూడండి.

May 9, 2008

ఎన్నికలు - ఓట్లు

ఇంకా నేను పదెకరాలు కూడా కబ్జాచేయలేదు.
నాలుగురాళ్లు వెనకేసుకోలేదు. దయచేసి మీరు నన్ను
ఎన్నుకుని పుణ్యంకట్టుకోండి. పిల్లలుకలవాణ్ని.

May 8, 2008

అక్షయ తదియ

అక్షయ తదియ రోజున ఇంటికి బంగారం వస్తే
శుభం కలుగుతుంది. ఇవాళ డబ్బుకి బదులు
బంగారం తెమ్మని కాంట్రాక్టర్లకి చెప్పు డియర్‌

May 7, 2008

ఉప ఎన్నికల ముహూర్తాలు

ఏం గెలుస్తామో ఏమో, అమావాస్యనాడు నోటిఫికేషన్‌ వచ్చింది.
మంగళవారంనాడు పరిశీలనట. రాహుకాలంలో పోలింగ్‌
ఆరంభం అవుతుంది. వర్జ్యంలో ఫలితాలు వెలువడనున్నాయి...

May 6, 2008

భారతీయులు తెగ తింటున్నారు

పాపం బుష్‌దేం తప్పు. భారతీయులంటే ఆయన చూసేది మిమ్మల్నేనాయె...

May 5, 2008

ఎన్నికల పొత్తులు

మనతో ఎన్నికల ఒప్పందానికి ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. వీళ్లతో ఒప్పందం చేసుకొచ్చా!

May 4, 2008

ధరల నియంత్రణ

నా మాట నమ్మండి ధరలు తగ్గుతాయి. చిలకజోష్యంవాడికి చూపించా,
తగ్గుతాయని చెప్పాడు. హస్తసాముద్రికం, నాడీజ్యోష్యం,
పుట్టుమచ్చలశాస్త్రం అదే చెప్పింది. రాత్రి ధరలు దిగినట్టు కలొచ్చింది,
నా కుడికన్నూ అదురుతోంది ఇంకేం కావాలి, దిగుతాయి వెళ్లండి.

May 3, 2008

అంతరించిపోతున్న రాబందులు

పీక్కు తినేవాళ్లు ఎక్కువయిపోయారు... మాకేమీ
మిగలట్లేదు. మరేంచేసేది, అంతరించిపోతున్నాం

May 2, 2008

ఉపఎన్నికలు - భాజ్‍పా ఒకటే స్థానానికి పోటీ

నువ్వేం భయపడకు, బడానేతలంతా ఇక్కడే ఉన్నారు...
మనకు తప్పకుండా డిపాజిట్‌ తిరిగి వస్తుంది..

May 1, 2008

నీటికి గడ్డు కాలం

ఇంకో యాభై ఏళ్ల తరువాత నీటికి గడ్డుకాలం వస్తుందట డియర్‌!