March 31, 2008

Earth Hour


అవిశ్వాస తీర్మానం


ఉప ఎన్నికలు

ఉప ఎన్నికల్లో మీరు కూడా ఒక నియోజకవర్గం నుంచి
పోటీకి దిగితే మిగతావాళ్లకు బలంగా ఉంటుంది సార్‌!

అప్పులు చేయడం తప్పు కాదు


బంగారు వాన


March 30, 2008

అవిశ్వాస తీర్మానం

అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభించగానే అందర్నీ
సస్పెండ్‌ చేద్దాం సార్‌, బావుందా నా ఆలోచన?

March 29, 2008

దేశం పార్టీకి ౨౬ ఏళ్ళు

ఇరవై ఆరేళ్లు మాత్రమే. అలా కనిపిస్తోందంతే!

March 28, 2008

CPI మహాసభలు


March 27, 2008

అవినీతిపరులు

అవినీతిసొమ్ములో నీతిమంతంగా మనవాటా మనకిచ్చినవాడు
నీతిమంతుడా అవినీతిపరుడా సార్‌?

March 24, 2008

March 23, 2008

భువనగిరి సభ రద్దు

ఏదో భయపడ్డట్టున్నాడు. సభ ఎందుకు రద్దు చేశాడో చెప్పట్లేదు!

March 22, 2008

రాజకీయ బహిరంగ సభలు

కాంగ్రెస్‌ మీటింగునీ, కమ్యూనిష్టుల మీటింగునీ,

టీఆర్‌ఎస్‌ మీటింగునీ, దేశం మీటింగునీ, బీజేపీ మీటింగునీ

విజయవంతం చేసి వస్తున్నా!

March 21, 2008

చత్తీస్‍గఢ్‍లో ఎన్‍కౌంటర్ - కోర్టు కేసులు

నక్సల్స్‌ని ఏపీ పోలీసులు చంపారు కనుక ఛత్తీస్‌గఢ్‌లో
కేసు లేదట. చనిపోయింది ఛత్తీస్‌గఢ్‌లో కనుక ఏపీలో కేసులేదు.
సరిహద్దు ఈవలనుంచి అవతలకు కాల్చారు!

March 20, 2008

కాకా

కాకాపేరు కాదు నాన్నా, తెలుగు అక్షరాలు
నేర్చుకుంటున్నాడు. వాడికింకా ఒత్తులు పలకటం రాలా.

March 19, 2008

హైదరాబాద్ మెట్రోలో వెయ్యి గ్రామాలు

హైదరాబాద్‌ తీసుకెళ్లి చూపించమంటావుగా...
ఇప్పుడు ఇదే హైదరాబాద్‌ తెలుసా!March 18, 2008

కాంగ్రెస్ ఉపఎన్నికల సభలో గొడవలు

మీ ఆదేశం మేరకు ఉప ఎన్నికలపై డీసీసీ సమావేశాలు పెట్టాం సార్‌.
కాస్త సర్దుకున్నాక రిపోర్టు ఇస్తాం సరేనా.

March 17, 2008

రైతు ప్రభుత్వం

రైతులకోసం మా ప్రభుత్వం ఎంతో చేస్తోంది.
రైతుల పొలాల్లోనే ప్రత్యేక ఆర్థిక మండళ్లు నిర్మిస్తున్నాం.
రైతాంగానికి చేరువగా విమానాశ్రయాల్ని నెలకొల్పుతున్నాం, రైతులకు...

March 15, 2008

అయేషా హత్య కేసు

లైడిటెక్టర్‌లో నేరాన్ని ఒప్పుకున్నాడు. నార్కో పరీక్షలో
కాదని తేలింది. కాలిగుర్తులు సరిపోతున్నాయి. వేలిముద్రలు నప్పట్లేదు...

March 14, 2008

అవినీతి ఆరోపణలపై ఆయా శాఖల చర్యలు

నామీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపాను సార్‌.
నిర్దోషినని తేలింది. అమాయకుడిపై అభాండాలు మోపినందుకు
ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. ఇదిగో సార్‌

March 13, 2008

పెద్దసారు కౌగలింత

వ్యతిరేకంగా మాట్లాడితే చాలు అలా కావిలించు
కుంటున్నాడు. గొంతు వినిపించకుండా

March 11, 2008

ప్రభుత్వ ఉచిత పుస్తకాలు

పరీక్షలో పిల్లలకు చీటీలు అందించట్లేదయ్యా,
ప్రభుత్వ ఉచిత పుస్తకాలు ఇప్పుడు వచ్చాయి. పంచుతున్నా

March 10, 2008

March 8, 2008

ప్రపంచ ధనికుల జాబితా

పదిమంది ప్రపంచ ధనికుల జాబితాలో
భారతీయులు నలుగురు ఉన్నందుకట

March 6, 2008

శివరాత్రి ఉపవాసం

అన్నం విషయంలోనే ఇవాళ ఉపవాసం, డబ్బుతినే దగ్గర కాదు. ఇటుతే!

March 5, 2008

సబ్సిడీపై పప్పులు, నూనె

'నీ పప్పులుడకవు' అంటే ఏంటి తాతయ్యా.

March 4, 2008

సారు - విలేఖరులు

విలేకరులు కనిపిస్తే సారు కసురుకుంటారు. అందుకని ఈ ఏర్పాటు!

March 3, 2008

హిందీ నేర్చుకుంటున్న బాబు

హిందీ నేర్చుకునే ధ్యాసలో తెలుగు సాంతం మరిచిపోయాడు

March 1, 2008