December 31, 2007

బల పడుతున్న రూపాయి


December 30, 2007

రాచరిక పరిపాలన


మన దగ్గరకూడా రాచరికాన్ని రద్దుచేసి అధికారాలన్నీ
ప్రధానికి దాఖలుచేస్తే బావుండేది

December 29, 2007

ప్రేమోన్మాదులు - రాజకీయ నాయకులు

ప్రజల్ని నేనెంతో ప్రేమిస్తున్నా

December 28, 2007

పునరావాసం

కాలువ తవ్వి నీళ్లు వదిలేసరికి బాధితులే పునరావాసం
వెదుక్కొంటున్నారు సార్‌. మనం ఏర్పాటు చేయాల్సిన పనిలేదు!

December 26, 2007

పోలవరం పర్యావరణ శాఖ అనుమతి రద్దు

పోలవరం పర్యావరణం, ముంపుబాధితుల్నీ
పట్టించుకోకపోయేసరికి నీళ్లు ఇక్కడికి వచ్చాయి సార్‌.

December 25, 2007

BJP కొత్త calendar

పార్టీ కొత్త క్యాలెండర్‌ ఇలా వేయించా, బావుందా సార్‌

December 24, 2007

దండలు వాపస్

మీ నాయకుడు ఓడిపోయాడని దండ వాఫస్‌ తీసుకోమంటే కుదరదయ్యా

December 23, 2007

గుజతాత్ ఎన్నికలపై కోట్లలో బెట్టింగ్

మా పార్టీ ఓడిపోతుందని పందెం కాశా, పార్టీ ఓడితే
పందెం గెలుస్తాం, పందెం ఓడితే పార్టీ
గెలుస్తుంది. ఎలా ఉంది నా ఐడియా?

December 22, 2007

సబ్సిడీ బియ్యం నిధులు

ఫో, ఫో, సబ్సిడీ బియ్యం నిధులకోసం తాగుతున్నా

December 21, 2007

శీతాకాలంలో వానలు

శీతకాలంలో వానెందుకు కురిపించారు సార్‌?

December 20, 2007

భూ కబ్జా


ఇలా కబ్జా చేస్తారని తెలియక భూమికి దగ్గరగా వెళ్లా

December 19, 2007

ఒకటికన్న ఎక్కువ వాహనాలుంటే అధిక పన్ను

ఇదొక్కటే నాదయ్యా, ఆ వాహనం మా
ఆవిడది, ఇది మా బాబుది.


December 18, 2007

కొత్త సంవత్సరం సంపాదన లక్ష్యం

కొత్త డైరీ వచ్చింది. వచ్చే ఏడాది సంపాదన లక్ష్యం ఎంత రాయాలి సార్‌?

December 17, 2007

వైద్య్లలపై దాడులు

మీరు డాక్టరా పేషెంటా?

December 16, 2007

దత్తన్న 86వ లేఖ

మీ కోసం ప్రత్యేకంగా ఒక పోస్టుడబ్బా మంజూరు చేయించారు సార్‌ సీఎం గారు

December 14, 2007

భూభారతి - సమగ్ర భూసర్వే

సర్వే చేయటానికి భూమి మిగిలిలేదు సార్‌. అంతా కబ్జా చేసేశాం!

December 13, 2007

గుర్‍గావ్ బడిలో విద్యార్ధి కాల్పులు

మా బడి అంతర్జాతీయ స్థాయిలో అమెరికా లెవల్లో ఉంటుందని ముందే చెప్పాంగా...!

December 12, 2007

మునుపటి బాబు

మళ్లీ మునుపటి బాబుని చూస్తారంటే ఏంటో అనుకున్నా, గడ్డానికి రంగేసుకున్నాడు.

December 11, 2007

డంప్‍లో పది లక్షల బంగారం

ఏంటి కామ్రేడ్‌, పదికిలోల బంగారం దోచుకొచ్చినా
విప్లవం రాలేదు. కారణం ఏంటో కేంద్రకమిటీలో తప్పకుండా చర్చించాలి!

December 10, 2007

రైతులకు సలహాలు

డబ్బు మిగుల్చుకో, విందులూ వినోదాలూ
మానెయ్యి, జల్సాలు వదిలిపెట్టు. మంచం
ఉన్నంతవరకే కాళ్లు చాచుకోవాలి!

December 9, 2007

దుప్పట్లు పంచుతున్న దేశం

సీఎంగారు సార్‌, నాలుగు డబ్బులు ఎక్కువయినా
సరే నాణ్యమైన దుప్పట్లు కొనమంటున్నాడు, బస్‌డిపో దగ్గర
మంచి మందమైన బ్లాంకెట్లు దొరుకుతాయని చెబుతున్నారు.

December 7, 2007

బలపడుతున్న రూపాయి

రూపాయి బలపడ్డది అంతర్జాతీయ మార్కెట్‌లోనయ్యా.
ఈ మార్కెట్‌లో కాదు. రూపాయికి అరడజను పళ్లు రావు!

December 5, 2007

వైద్య్లులకు రక్షణ కరవు

ప్రభుత్వం చర్యలేమీ తీసుకునేట్టు లేదని డాక్టర్లు
రక్షణ కోసం తమ డ్రస్సు మార్చుకున్నారు.

December 4, 2007

నిలోఫర్‌ వైద్యుల సమ్మె

నిలోఫర్‌ దవాఖానా ముందు ప్రారంభించినప్పటి నుంచీ
నా వైద్యం మెరుగుపడిందమ్మా, ... ...
పిల్లాడికి పిప్పళ్ల చూర్ణాన్ని తేనెలో కలిపి నాకించు సరిపోతుంది.

December 3, 2007

నీటిపారుదల శాఖ విభజన

శాఖతోపాటు నీటిపారుదల మంత్రిని కూడా రెండుగా విడగొట్టారట

December 2, 2007

వికలాంగుల వినతిపత్రాలు

వికలాంగుల నుంచి వినతిపత్రాలు స్వీకరించటానికి
సారు సిద్ధంగా ఉన్నారని చెప్పు

December 1, 2007

దోమల నివారణకు అధికారులు

మనకోసం సీఎంగారు అధికారుల్ని కూడా పంపిస్తున్నారట డియర్‌. కొత్త విందు