May 31, 2007

అవిభక్త కవలలకు శస్త్ర చికిత్స


May 28, 2007

తెలుగుదేశం మహానాడు - NTR సిద్దాంతాలకు పునరంకితం

ఎన్టీఆర్‌ సిద్ధాంతాలకు పునరంకితమవుతున్నారట...
పార్టీ నాయకులంతా ఎన్టీఆర్‌లా అలా తయారయ్యారు.

May 27, 2007

తగ్గిపోతున్న పులుల సంఖ్య

వాటి జనాభా రక్షించుకోటానికి మరో మార్గం లేక!

May 26, 2007

Uniform నా శరీరంలో భాగం

కనీసం వారానికోసారయినా ఉతికించుకో డియర్‌ ప్లీజ్‌.

May 25, 2007

తిరుపతిలో తెలుగుదేశం మహానాడు

తలనీలాలు అర్పించుకుంటామని మొక్కుకున్న వాళ్లంతా
దయచేసి మహానాడు ముగిశాక మొక్కుతీర్చుకోండి.
బోడిగుండ్లతో మహానాడులో కూర్చుంటే బాగోదు.

May 24, 2007

తెలుగుదేశం - అంతర్గత గొడవలు

ఇది కరీంనగర్‌ ద్వారం సార్‌!

May 23, 2007

రాష్ట్రంలో పెట్టుబడులు

బయటి పెట్టుబడులకన్న రాష్ట్రంలో మన సొంత పెట్టుబడులే ఎక్కువ ఉన్నాయి సార్‌!

May 22, 2007

ఈనాడుని ఎదుర్కొనటానికి రెండు పత్రికలు పెట్టిస్తున్న రాజశేఖర్ రెడ్డి

రెండు పత్రికలు చాలవు సార్‌. అధిష్ఠానం పత్రిక ఒకటి,
అసమ్మతికొకటి, అస్మదీయ పత్రిక ఒకటి మొత్తం మూడు పెట్టాలి.

May 21, 2007

తెలుగుదేశం తిరుపతి మహానాడు ఏర్పాట్లు

తిరుపతి మహానాడుకు వంటకాల లిస్టు మాత్రమే
తయారయింది సార్‌, చదవమంటారా.

May 19, 2007

పోలిసుల నిఘా వైఫల్యం

మేం విఫలం కాలేదయ్యా. విద్రోహులు సఫలమయ్యారు.

May 18, 2007

TRANSCO ఎడా పెడా నోటీసులు

నేను దొంగకరెంటు వాడుకోవట్లేదు సార్‌. అది వీధి దీపం..

May 17, 2007

ప్రాంతీయ (తెలంగాణా, ఆంధ్రా, రాయలసీమ) అభివృద్ధి మండళ్ళు

ఏమీలేదు. ఆ కుర్చీ, ఈ బోర్డూ ఇచ్చారు...

May 16, 2007

కాంగ్రెస్ పార్టీ తరఫున దిన పత్రిక

పదవులు దొరకని సీనియర్లని బాధపడవద్దంటున్నాడు.
పార్టీ పెట్టే పేపర్‌లో పేపర్‌బాయస్‌గా, పేస్టర్స్‌గా, ప్యాకర్స్‌గా,
లోకల్‌ ఏజెంట్లుగా ఉద్యోగాలిస్తారట...

May 15, 2007

రాజశేఖర రెడ్డి - అసమ్మతి

దయచేసి ఈయన గొంతు నొక్కకండి. ఈయన్ని మాట్లాడనివ్వండి!

May 13, 2007

UP ఎన్నికల ఫలితాలు - కాంగ్రెస్ విశ్లేషణ ప్రకటన

మా ధ్యేయం నెరవేరింది. బీజేపీ, ఎస్పీలని ప్రజలు చెత్తలో పడేశారు...

May 12, 2007

ములాయం ఓటమి

ఇక మూడో ప్రత్యామ్నాయం గురించి సావధానంగా చర్చించవచ్చు సార్‌.
ములాయంకు కూడా బోల్డు ఖాళీ టైం దొరికింది.

May 10, 2007

UPలో ఎన్నికల ఫలితాలు (మాజీల ప్రచార ఫలితం)

మాజీ సీఎంలనీ మాజీ నటుల్నీ మాజీ కాంగ్రెస్‌వాదుల్నీ
ప్రచారానికి తెస్తిరి... ఇప్పుడు మనమూ మాజీలమయ్యేట్టున్నాం సార్‌!

May 9, 2007

చీపురు పట్టిన మంత్రి

అదిగో టేబుల్‌కింద చెత్త అలాగే ఉంది సార్‌, అద్దం
బూజు తుడవలా, గూట్లో వూడ్వటం మరిచారు...

May 8, 2007

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, చంద్రబాబు విదేశాలకు పయనం


రాఘవులూ కేసీఆర్‌లు కూడా ఓ వారం రోజులు
ఎక్కడైనా వెళ్లి రావచ్చుగా నిమ్మళంగా...

May 7, 2007

తెలుగుదేశం మహానాడుకి వాస్తు సూచనలు

వాస్తు ప్రకారం అంతే సార్‌, పార్టీ నాయకులు ఒకరి ముఖం
అటుంటే మరొకరు ఇటు తిరిగి కూర్చోవాలి...

May 6, 2007

నేర పరిశోధనలో పోలిసుల కన్నా పత్రికలు ముందంజ


నేరగాడి ఫొటో, అడ్రసూ ఇచ్చారుకాని ఈ పేపరువాళ్లు వాడి
సెల్‌ నెంబర్‌ ఇవ్వలేదు సార్‌. వచ్చి లొంగిపొమ్మని ఎలా చెబుతాం?

May 5, 2007

నేరాలు

ఈ ప్రాంతంలో అన్నీ ఇలాంటి పాత సినిమాలే ఆడుతాయి సార్‌!

May 4, 2007

రాష్ట్రంలో రోజుకి 131 రోడ్డు ప్రమాదాలు

మన రాష్ట్రం నుంచి ఎక్కువ గిరాకీ దొరుకుతోందట.
మీకు బహుమానం తెచ్చాడు సార్‌

May 3, 2007

తెలుగుదేశం - ఒకే తాటిపై నడక

పార్టీ నాయకుల్ని ఒకేతాటిపై నడిపించటానికట. తాడు కట్టారు.

May 2, 2007

కుక్కలకి మద్దత్తు (అమల)

మీరు కుక్కలకు మద్దతుగా మాట్లాడుతున్నారని
దానికి అర్థం కావట్లేదు మేడం

May 1, 2007

నేర రాజకీయాలు


వీడి సెల్‌లో ఎంపీగారున్నారు,
నా సెల్‌లో ఎంఎల్యేగారూ, ఎస్పీగారూ
ఉన్నారు, వాడి సెల్‌మేట్‌...