February 7, 2010

ప్రధాన మంత్రి సుభాషితాలు

మీరు చెప్పే సుభాషితాలన్నీ పుస్తకంగా అచ్చు వేయించాలి సార్‌,
లేదా బడిపిల్లలకు పాఠ్యాంశంగా పెట్టాలి, బావున్నాయి..

February 6, 2010

కూలిన శిధిలాలలో పరామర్శలు

బాధితుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం ఆరంభిం చాక
వెళ్లాలంటే కుదరదట. శిధిలాల్లోనే పరామర్శిస్తున్నాడు...

February 5, 2010

చార్జీల పెంపు

అన్నీ ఒక్కసారే వద్దు. సామాన్యుడు మోయలేడు.
ఇవాళ కిరోసిన్‌పై పెంచండి, రేపు గ్యాస్‌పైనా, ఎల్లుండి పెట్రోలూ

February 4, 2010

ప్రభుత్వం - ప్రతిపక్షం

అవును సార్‌, అంతకన్నా దురదృష్టం
ఏంటంటే రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా లేదు

February 2, 2010

నలుగు ముఖ్హ్యమంత్రులు

ముఖ్యమంత్రి అంటే ఏ ముఖ్యమంత్రి కావాలో స్పష్టంగా
చెప్పవయ్యా. ఇక్కడ అంతా ముఖ్యమంత్రులే.

January 31, 2010

పవార్‍ జ్యోతిష్యం

మీరు జ్యోతిష్యం చెబితే తమ గతేం కావాలని వాళ్లు అడుగుతున్నారు సార్‌!

January 30, 2010

సార్‍గారు చేసిన మార్పులు

సారు పదవిలోకి వచ్చాక ఎలాంటి మార్పులూ చేర్పులూ
చేయలేదు. చేసిన ఒక్కటీ ఇలాగయింది!

January 29, 2010

జైళ్ళు ఖాళీ

అసలు నేరగాళ్లు తప్పించుకు తిరుగుతున్నారు. అకారణంగా
శిక్షననుభవిస్తున్న వారిని వదిలేశాం, సత్ప్రవర్తన కలిగినవాళ్లకి
క్షమాబిక్ష పెట్టారు... ఇంకెవరూ లేరు.

January 28, 2010

Australia Visa

మావాడికి ఆస్ట్రేలియా వీసా వచ్చింది.
వెళ్లటానికి రెడీ అవుతున్నాడు.

January 27, 2010

బుద్ధజీవులు - రాజకీయాలు

బుద్ధిజీవులు రాజకీయాల్లోకి రావట్లేదు అనటం సరికాదు
సార్‌. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బుద్ధిజీవినే!

January 26, 2010

ప్రభుత్వ ప్రకటనలో పాకిస్తాన్‍ మిలిటరీ అధికారి ఫోటో

ఎందుకైనా మంచిది. ఒకసారి చూడు. పొరపాటున
అవార్డులేమైనా పాకిస్థాన్‌ అధికారులకెళ్లాయేమో...

January 25, 2010

రాష్ట్ర శకటం

గణతంత్ర దినోత్సవం కోసం రాష్ట్రశకటం సార్‌!

January 24, 2010

పొగ మంచు

మన దగ్గర విమానం హైజాకయ్యే ప్రమాదమే లేదు సార్‌,
పొగమంచు కారణంగా విమానాలన్నీ రద్దయ్యాయి.

January 23, 2010

రోశయ్య statements!!

పలు సందర్భాల్లో మీరు సెలవిచ్చినవన్నీ రాయించి పెట్టా సార్‌!

January 22, 2010

30 రకాల ఉద్యోగాలకి ఒకటే పరీక్ష

నేను కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం,
ఆమె డాక్టర్‌ ఉద్యోగం కోసం... పరీక్ష ఒకటే.

January 21, 2010

రాళ్ళ దెబ్బలు - లాఠీ దెబ్బలు

రాళ్ల దెబ్బలకి ఆయనా, లాఠీఛార్జీకి ఈయనా గాయపడ్డారు.

January 20, 2010

S.S.P యాదవ్ బదిలీ

బైబై యాదవ్‌, ఇక అక్కడ కూర్చుని నీ
ఇష్టం వచ్చిన కామెంట్స్‌ చెయ్యి!

January 19, 2010

బోర్‌బావి

ఎక్కడ తెరచిన బోర్‌బావి ఉంటుందో ఎవరికి తెలుసత్తా!