September 4, 2007
September 3, 2007
బంగ్లా దేశీయుడికి రేషన్ కార్డు
పాస్పోర్టూ, డ్రైవింగ్ లైసెన్సూ... అన్నీ ఉన్నాయి సార్,
బంగ్లా దేశీయుడేమోనని అనుమానం వచ్చింది.
ఇక్కడివాడికి ఇవన్నీ ఎట్లా దొరుకుతాయి సార్!
సందర్భం:
లుంభిని ఉద్యానవనం, గోకుల్ చాట జంట పేలుళ్ళ అనంతరం జరిగిన తనిఖీలలో ఒక బంగ్లాదేశీ మహిళ పట్టుబడ్డది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమే కుటుంబం మొత్తం హైదరాబాదులోనే ఉన్నది. మరియు వారికి రేషన్కార్డూ, ప్యాన్కార్డూ మొదలైనవి అన్నీ కూడా ఉన్నాయి. అవినీతి ఏ స్ధాయికి వెళ్ళిపోయిందో!!
Labels:
eenadu_sridhar
September 2, 2007
September 1, 2007
Subscribe to:
Posts (Atom)



