February 4, 2008

ఇంటి బడ్జెట్ - రాష్ట్ర బడ్జెట్

ఇంటి బడ్జెట్‌ కష్టం వదినా, రాష్ట్ర బడ్జెట్‌ దేముంది,
ఖర్చు చేయకున్నా, దుబారా చేసినా, కేటాయింపులకి
అంటకత్తెర వేసినా నడుస్తుంది. ఇంట్లో అలా కుదురుతుందా చెప్పు...?

February 3, 2008

రాజకీయ బూతులు

ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు ఎక్స్‌పార్టీ
వాళ్లని బండబూతులు తిడతారు...

February 2, 2008

సెలవు ఇవ్వలేదని కాల్చివేసిన కానిస్టేబుల్

నేను అడక్కముందే కొత్తసారు రెండువారాల
సెలవు ఇచ్చాడురా, ఎందుకో ఏమో...

February 1, 2008

అసమ్మతివాదుల గొడవ

అసమ్మతివాదులకు కూడా పావలా వడ్డీరుణాలూ,
ఇందిరమ్మ ఇళ్లూ, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తాడట.
గొడవ చేయవద్దంటున్నాడు..