May 4, 2008

ధరల నియంత్రణ

నా మాట నమ్మండి ధరలు తగ్గుతాయి. చిలకజోష్యంవాడికి చూపించా,
తగ్గుతాయని చెప్పాడు. హస్తసాముద్రికం, నాడీజ్యోష్యం,
పుట్టుమచ్చలశాస్త్రం అదే చెప్పింది. రాత్రి ధరలు దిగినట్టు కలొచ్చింది,
నా కుడికన్నూ అదురుతోంది ఇంకేం కావాలి, దిగుతాయి వెళ్లండి.

May 3, 2008

అంతరించిపోతున్న రాబందులు

పీక్కు తినేవాళ్లు ఎక్కువయిపోయారు... మాకేమీ
మిగలట్లేదు. మరేంచేసేది, అంతరించిపోతున్నాం

May 2, 2008

ఉపఎన్నికలు - భాజ్‍పా ఒకటే స్థానానికి పోటీ

నువ్వేం భయపడకు, బడానేతలంతా ఇక్కడే ఉన్నారు...
మనకు తప్పకుండా డిపాజిట్‌ తిరిగి వస్తుంది..

May 1, 2008

నీటికి గడ్డు కాలం

ఇంకో యాభై ఏళ్ల తరువాత నీటికి గడ్డుకాలం వస్తుందట డియర్‌!