September 3, 2008

వినాయక చవితి - ధరలు

ధరలు... ఏదీ కొనలేకుండా ఉన్నాయి స్వామీ, ఈ ఏడాది మీకింతే నైవేద్యం.

September 2, 2008

హైదరాబాద్‍లో వానలు- నిమజ్జనం

హుసేన్‌సాగర్‌కు తీసుకెళ్లాల్సిన పనిలేదు. వానవస్తే చాలు
ఈసారి ఎక్కడివక్కడే నిమజ్జనం అయిపోతాయి



July 15, 2008

నేరగాళ్లను గుర్తించే పరికరం

నోరు విప్పకపోయినా నేరగాణ్ని గుర్తించే

పరికరాన్ని ఇక్కడెవరయ్యా పెట్టారు? సారు

వస్తోంటే వెళ్తోంటే బయ్య్‌ బయ్య్‌ మంటోంది!