July 21, 2007

రాష్ట్రపతి ఎన్నికలలో AIADMK వోట్లు

మీవాళ్లు తెలియక వేసిన ఓట్లని చెల్లని
ఓట్లుగా పరిగణించమంటారా మేడం?
సందర్భం:
UNPA (United National Progressive Alliance) కూటమి రాష్ట్రప్రతి ఎన్నకలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. కానీ AIADMK సభ్యులు మటుకు వెళ్ళి వోట్లు వేశారు. ఆ పార్టీ అధినేత జయలలిత, మావాళ్ళు తెలియకుండా వోట్లు వేశారని చెప్పారు!!!!

1 comment:

leo said...

మంచి ఆలోచన అండి. అన్నీ ఒక చోట అందిస్తున్నందుకు ధన్యవాదాలు.