November 30, 2007

సరసాదేవి ఆస్తి

వేలంవేయటానికి సరసాదేవి ఆస్తిపాస్తుల్ని జప్తుచేసి తెచ్చాం సార్‌!

November 29, 2007

నమ్మినబంటు

ఆయనలాంటి నమ్మినబంటుని నేను నా నలభై ఏళ్ల
సర్వీసులో ఎప్పుడూ చూడలేదురా, సారుకు చెప్పనిదే
ఏదీ చేయడు. సారుకు తెలియని రహస్యం ఏదీ ఉండదు...

November 28, 2007

మన్యం మరణాలు

మన్యం మరణాలపై దృష్టిసారించి ప్రభుత్వం ప్రత్యేక
బృందాల్ని పంపుతోందంటే ఏంటో అనుకున్నా

November 27, 2007

తిరుపతిలో జుత్తు వేలం - అవినీతి

తలనీలాల వేలంలో అస్మదీయులకు హక్కులు
లభిస్తే నా తలనీలాలు సమర్పిస్తా స్వామీ.

November 26, 2007

83 లేఖలు వ్రాసిన దత్తన్న

మీరు రాసిన లేఖలన్నీ సీఎం గారికి చేరుతున్నాయట సార్‌...
వంద ఉత్తరాలు పూర్తయ్యాక 'శతలేఖ సమ్రాట్‌' బిరుదునిస్తాడట!

November 25, 2007

జాతీయ రైతు విధానం

జాతీయ రైతు విధానానికి లోగో తయారుచేశా సార్‌, బావుందా?

November 24, 2007

గిరిజన ప్రాంతాల్లో విష జ్వరాలు

గిరిజన ప్రాంతాలకి మందులూ వైద్యసిబ్బందినీ
పంపించటం కుదరదట. విషజ్వరాలు తగ్గటానికి
తాయత్తులు మంత్రించి ఇస్తున్నాడు.

November 23, 2007

హైదరాబాడ్ రోడ్లపై మెట్రో రైలు బోర్డులు



అవన్నీ కడతారనికాదు. మెట్రో ఎన్నికల

కోసమట. బోర్డులయినా పెడదామని.

సందర్భం:
హైదరాబాద్ రోడ్ల్పైన్ ఈ విధంగా బోర్డులు వెలిసినాయి.




November 22, 2007

కాగ్‌ రిపోర్టు

పావలా అడిగితే లేదంటారేం సార్‌, నేను
కాగ్‌ రిపోర్టు చదవలేదనుకున్నారా!

November 21, 2007

November 20, 2007

ఇందిరమ్మ ఇళ్ళు

రంగులు వేయించాను సార్‌, వీటిని ఇందిరమ్మ ఇళ్ల లెక్కలో రాసేద్దాం!


November 18, 2007

Dog show

షటప్‌ గోల్డీ! దొంగల్ని చూసి మొరగాలి,
ఆయన్ని చూసి మొరుగుతావేం?

November 16, 2007

రాజకీయ నాయకుల ఆస్తి వివరాలు

నాయకుల ఆస్తిపాస్తులు లెక్కించటానికి ఈ కంప్యూటర్లు
సరిపోవట్లేదు సార్‌, సూపర్‌ కంప్యూటర్‌ కొనాలి!

November 14, 2007

డెంగీ వ్యాధి - ప్రభుత్వ నివారణా చర్యలు

ఇలా కాదు, దోమతెరలు కట్టుకుని పందిరి
మంచంపై పడుకో, కాయిల్స్‌ పెట్టుకోవాలి,
పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి.
మంచి భోజనం చెయ్యి...

November 13, 2007

సీఎంకు దత్తన్న 80వ లేఖ

లేఖలు రాసిరాసి మీ దస్తూరీ బాగుపడింది సార్‌!

November 11, 2007

November 9, 2007

లక్ష్మీపూజ

దీపావళి లక్ష్మీపూజ కోసం తీసి బయట పెట్టించా డియర్‌

November 8, 2007

ఉప్పూ కారం


మేడం, ఇవాల్టినుంచి సారుకు ఉప్పూకారం బంద్‌
చేయండి! అవి తిని రెచ్చిపోతున్నాడు

November 7, 2007

తిట్టుబుడ్డి

ఇది తిట్టుబుడ్డి సార్‌, మనకు కష్టం లేకుండా
బాబుని పిచ్చితిట్లు తిడుతుంది.

November 5, 2007

assembly సమావేశాలు

ప్రత్యేక అజెండా ఏమీలేదు సార్‌, బాబుపై
ఎదురుదాడి చేసి తిట్టటం, ప్రతిపక్షాల్ని
సస్పెండ్‌ చేసేసి ఇంటికి రావటం అంతే!

November 3, 2007

పోలీసు అధికారులకు శౌర్యపతకాల ప్రకటన

గౌరుకు క్షమాభిక్ష విషయంలో చురుగ్గా పనిచేసిన
పోలీసులకి శౌర్యపతకం ఇవ్వటం మరచిపోయారు సార్‌.