February 29, 2008

సోనియా సభకి చికెన్ బిర్యానీ

బిర్యానీ పెడతామని ముందే చెబితే పత్రికలు రాస్తాయి.
చెప్పకుంటే సోనియా సభకు ఎవరూ రారు, ఎట్లా సార్‌?

February 28, 2008

సుర్జీత్, పంధే, బసులను వదులుకోము - CPM

ఆసుపత్రి కాదు కామ్రేడ్‌, మన పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశం

February 27, 2008

ఓటర్ల జాబితాలో కుక్కకు చోటు

ఓటు వేసివస్తే లాభంలేదు డియర్‌, ఈసారి ను
ఓటు వేసివస్తే లాభంలేదు డియర్‌, ఈసారి నువ్వూ పోటీచెయ్యి.

February 26, 2008

రామోజీ కుట్ర

గ్రహస్థితులవల్ల అలా జరుగుతోందంటే కోపం వస్తోంది.
రామోజీ కుట్ర అని చెబితేనే నమ్ముతున్నాడు

February 25, 2008

మహిళా బిలు

మహిళా బిల్లు గుర్తుండాలని మా ఆవిడ నన్నిలా పంపించింది..


February 24, 2008

మళ్ళీ మెరాయించిన బాబు కారు

కారు మొరాయించినా భయంలేదు సార్‌,
ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది!.

February 23, 2008

విశాఖలో పైకి ఉబికిన భూమి

ఈ భూమిని కూడా అమ్మేస్తానని దానితో అన్నారా సార్‌?..

February 22, 2008

February 21, 2008

స్వర్ణ యుగం

స్వర్ణయుగం వద్దుసార్‌, వెనక్కి తీసుకోండి,
బతుకు కష్టంగా ఉంది. మామూలుయుగమే చాలు..

February 20, 2008

పెద్ద సార్ పనులు

సారు ఎన్ని పనులున్నా ఏ ఒక్కటీ మరచిపోడు తెలుసా,
ప్రతిపక్షాన్ని తూర్పారపట్టటం, అసమ్మతిని ఉతికేయటం,
పత్రికల్ని కడిగేయటం అస్సలు మరవరు.

February 19, 2008

నియోజకాభివృద్ధి నిధులు విడుదల

అభివృద్ధేనయ్యా, మాఊరు నుంచి హైవేని కలుపుతూ
మంచి తారురోడ్డు వేయించండి, పెద్దకాలువ నుంచి మా
పొలం మీదుగా సైడుకాలువ తవ్వించండి సరిపోతుంది.

February 18, 2008

పాక్ ఎన్నికలు

ఎన్నికలు స్వేచ్ఛగానే జరుగుతాయట.
ఫలితాలు స్వేచ్ఛగా వస్తాయోలేదోనని...

February 17, 2008

సంజయ్‍దత్ పెళ్ళి చెల్లదు

వాళ్లిద్దరూ కలిసి కాపురం చేస్తుంటే పెళ్లి చెల్లదని మనమేం చేయగలం సార్‌?

February 16, 2008

రాశి ఫలాలు

రాశిఫలాల్లో ఈ రోజుకూడా మీకు ధనలాభం అని ఉంది డియర్‌.

February 15, 2008

గర్బిణీ రూపంలో మానవ బాంబులు

వృద్ధాప్య పింఛన్లు నేను పంచుతా,
గర్భిణి పింఛన్లు నువ్వు బట్వాడా చెయ్యి!

February 14, 2008

దత్తన్న బహిరంగ లేఖలు

ఇవాళ ప్రేమికుల దినోత్సవం సార్‌. ప్రేమలేఖ
రాయండి, దాన్నైనా సీఎంగారు చదవచ్చు!.

February 13, 2008

సోనియా రాక్ సందర్భంగా బిజెపి బంద్

మీ బంద్‌ సంగతి సోనియాకు తెలియనే తెలియదు సార్‌.
విమానంలో వచ్చి అక్కడే విమానాశ్రయాన్ని ప్రారంభించి
విమానంలో వెళ్లిపోతారు. మీరు పెట్టే బంద్‌ ప్రజలకే

February 12, 2008

అధికారుల ఆస్తుల చిట్టా

నాకేం భయంలేదు. పైన సంపాదించిందంతా
పెద్దసారు పరిశ్రమలో పెట్టుబడి పెట్టా!

February 11, 2008

అసెంబ్లీ పధకం

అవినీతిపై ప్రతిపక్షాలు దాడికి దిగితే తెలంగాణా అంశాన్ని
తీసుకురండి, తెలంగాణాపై గొడవ ఎక్కువయితే ధరలవైపు
మళ్లించండి, లేదా రైతు ఆత్మహత్యల్ని ప్రస్తావించండి...

February 10, 2008

రిమోట్ కంట్రోల్

కామ్రేడ్‌ దగ్గరుంది రిమోట్‌ అక్కర్లేని టీవీ తెలుసా...

February 9, 2008

నీటి ప్రాజెక్ట్‌లలో అక్రమాలు

మనకొస్తున్నది మూడు శాతం కాదు.
ఆయన వన్నీ తప్పుడు లెక్కలు,
నిజానికి ప్రాజెక్టులకు వెళ్తున్నది మూడు శాతం

February 8, 2008

ఇందిరమ్మ ఇళ్ళు

ఇళ్ల నమూనాలు కాదు సార్‌, అవే ఇళ్లు.

February 7, 2008

వాటాలు

ఎవరి వాటాలేంటో బడ్జెట్‌లోనే చూపెట్టాలి సార్‌.
కాంట్రాక్టర్ల దగ్గర తింటున్నారనే అపవాదెందుకు?

February 6, 2008

రధ యాత్ర - పెట్రోలు ధరలు

పెట్రోలూ డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి సార్‌.
బస్సురధం వద్దని గుర్రాల రధం తెచ్చా. ఖర్చుండదు

February 5, 2008

నిధులు

కేంద్రమంత్రులందర్నీ నిధులడిగాడు, అధిష్ఠానానికి నిధులిచ్చాడు...

February 4, 2008

ఇంటి బడ్జెట్ - రాష్ట్ర బడ్జెట్

ఇంటి బడ్జెట్‌ కష్టం వదినా, రాష్ట్ర బడ్జెట్‌ దేముంది,
ఖర్చు చేయకున్నా, దుబారా చేసినా, కేటాయింపులకి
అంటకత్తెర వేసినా నడుస్తుంది. ఇంట్లో అలా కుదురుతుందా చెప్పు...?

February 3, 2008

రాజకీయ బూతులు

ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు ఎక్స్‌పార్టీ
వాళ్లని బండబూతులు తిడతారు...

February 2, 2008

సెలవు ఇవ్వలేదని కాల్చివేసిన కానిస్టేబుల్

నేను అడక్కముందే కొత్తసారు రెండువారాల
సెలవు ఇచ్చాడురా, ఎందుకో ఏమో...

February 1, 2008

అసమ్మతివాదుల గొడవ

అసమ్మతివాదులకు కూడా పావలా వడ్డీరుణాలూ,
ఇందిరమ్మ ఇళ్లూ, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తాడట.
గొడవ చేయవద్దంటున్నాడు..