February 7, 2010

ప్రధాన మంత్రి సుభాషితాలు

మీరు చెప్పే సుభాషితాలన్నీ పుస్తకంగా అచ్చు వేయించాలి సార్‌,
లేదా బడిపిల్లలకు పాఠ్యాంశంగా పెట్టాలి, బావున్నాయి..

February 6, 2010

కూలిన శిధిలాలలో పరామర్శలు

బాధితుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం ఆరంభిం చాక
వెళ్లాలంటే కుదరదట. శిధిలాల్లోనే పరామర్శిస్తున్నాడు...

February 5, 2010

చార్జీల పెంపు

అన్నీ ఒక్కసారే వద్దు. సామాన్యుడు మోయలేడు.
ఇవాళ కిరోసిన్‌పై పెంచండి, రేపు గ్యాస్‌పైనా, ఎల్లుండి పెట్రోలూ

February 4, 2010

ప్రభుత్వం - ప్రతిపక్షం

అవును సార్‌, అంతకన్నా దురదృష్టం
ఏంటంటే రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా లేదు

February 2, 2010

నలుగు ముఖ్హ్యమంత్రులు

ముఖ్యమంత్రి అంటే ఏ ముఖ్యమంత్రి కావాలో స్పష్టంగా
చెప్పవయ్యా. ఇక్కడ అంతా ముఖ్యమంత్రులే.

January 31, 2010

పవార్‍ జ్యోతిష్యం

మీరు జ్యోతిష్యం చెబితే తమ గతేం కావాలని వాళ్లు అడుగుతున్నారు సార్‌!

January 30, 2010

సార్‍గారు చేసిన మార్పులు

సారు పదవిలోకి వచ్చాక ఎలాంటి మార్పులూ చేర్పులూ
చేయలేదు. చేసిన ఒక్కటీ ఇలాగయింది!

January 29, 2010

జైళ్ళు ఖాళీ

అసలు నేరగాళ్లు తప్పించుకు తిరుగుతున్నారు. అకారణంగా
శిక్షననుభవిస్తున్న వారిని వదిలేశాం, సత్ప్రవర్తన కలిగినవాళ్లకి
క్షమాబిక్ష పెట్టారు... ఇంకెవరూ లేరు.

January 28, 2010

Australia Visa

మావాడికి ఆస్ట్రేలియా వీసా వచ్చింది.
వెళ్లటానికి రెడీ అవుతున్నాడు.

January 27, 2010

బుద్ధజీవులు - రాజకీయాలు

బుద్ధిజీవులు రాజకీయాల్లోకి రావట్లేదు అనటం సరికాదు
సార్‌. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బుద్ధిజీవినే!

January 26, 2010

ప్రభుత్వ ప్రకటనలో పాకిస్తాన్‍ మిలిటరీ అధికారి ఫోటో

ఎందుకైనా మంచిది. ఒకసారి చూడు. పొరపాటున
అవార్డులేమైనా పాకిస్థాన్‌ అధికారులకెళ్లాయేమో...

January 25, 2010

రాష్ట్ర శకటం

గణతంత్ర దినోత్సవం కోసం రాష్ట్రశకటం సార్‌!

January 24, 2010

పొగ మంచు

మన దగ్గర విమానం హైజాకయ్యే ప్రమాదమే లేదు సార్‌,
పొగమంచు కారణంగా విమానాలన్నీ రద్దయ్యాయి.

January 23, 2010

రోశయ్య statements!!

పలు సందర్భాల్లో మీరు సెలవిచ్చినవన్నీ రాయించి పెట్టా సార్‌!

January 22, 2010

30 రకాల ఉద్యోగాలకి ఒకటే పరీక్ష

నేను కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం,
ఆమె డాక్టర్‌ ఉద్యోగం కోసం... పరీక్ష ఒకటే.

January 21, 2010

రాళ్ళ దెబ్బలు - లాఠీ దెబ్బలు

రాళ్ల దెబ్బలకి ఆయనా, లాఠీఛార్జీకి ఈయనా గాయపడ్డారు.

January 20, 2010

S.S.P యాదవ్ బదిలీ

బైబై యాదవ్‌, ఇక అక్కడ కూర్చుని నీ
ఇష్టం వచ్చిన కామెంట్స్‌ చెయ్యి!

January 19, 2010

బోర్‌బావి

ఎక్కడ తెరచిన బోర్‌బావి ఉంటుందో ఎవరికి తెలుసత్తా!

January 18, 2010

India's GDP


January 17, 2010

Multi-purpose kerosene stove

మల్టీపర్పస్‌ కిరోసిన్‌ పొయ్యి మా ఆవిడ కనిపెట్టింది.
కిరోసిన్‌ దొరక్కుంటే కట్టెల పొయ్యిగా మారుతుంది!

January 16, 2010

పందెం కోళ్ళు

రెండు కోళ్లనీ ఒకే లాకప్‌లో పెట్టాల్సింది కాదు.

January 14, 2010

సంక్రాంతి - VAT!!

రా, అహే! నీ మీద వ్యాట్‌ పన్ను ఇంకా వి ధించలేదని చెబుతున్నాగా!

January 13, 2010

చక్కెర ధర - సంక్రాంతి పండగ

చక్కెర ధర వల్ల పండక్కి కష్టమేమీ లేదయ్యా.
అరిసెలు ఎలాగూ బెల్లంతోనే కదా చేసేది.
కజ్జీకాయలూ అంతేనాయె... బ్లాక్‌ టీ తాగితే సరి...

January 12, 2010

2011 జనాభా లెక్కలు ఆరంభం

''మనల్ని ఎవరు లెక్కపెడతారు'' అనేదానివిగా...
వచ్చే ఏడాది లెక్కబెట్టబోతున్నారు

January 11, 2010

BJP పల్లె బాట

నా దగ్గరున్నది ఇదొక్కటే మంచం సార్‌,
ఒక్క రాత్రికి ఇద్దరూ ఎలాగోలా సర్దుకోండి ...

January 10, 2010

విద్యుత్‌ ఛార్జీలు - కరెంటు కోతలు

విద్యుత్‌ ఛార్జీలు పెంచకతప్పదయ్యా.
ఎడాపెడా కరెంటు కోతల మూలంగా కరెంటు బిల్లుల
ఆదాయం చాలా తగ్గింది, పూడ్చుకోవద్దూ!

January 9, 2010

news readers!!!

న్యూస్‌ రీడర్ల డ్రస్సు కూడా
మార్చేశారు నాన్నా, కథనాలకి తగ్గట్టుగా...

January 8, 2010

RTC వడ్డన - రవాణా శాఖా మంత్రికి తెలియకుండా?

పెరిగిన ఛార్జీలకు వ్యతిరేకంగా ఆర్టీసీ డిపోల
ముందు ధర్నా చేయటానికట. మంత్రిగారు వెళ్తున్నారు

January 7, 2010

రోశయ్య ప్రభుత్వం పని చేస్తున్నదా?

ప్రభుత్వం అచేతనంగా ఉంది, స్తబ్ధంగా ఉంది
అని నీలాపనిందలు వేశారు.. చూడు ఎంత చురుగ్గా ఉందో!

January 6, 2010

పెన్‌డౌన్‌ సమ్మె

మా డిపార్టుమెంటులో పెన్‌డౌన్‌ సమ్మె
కుదరట్లేదు. అన్నీ కంప్యూటర్లేనాయె.

January 5, 2010

చిదంబరం తెలంగాణా సమావేశం

భవిష్యత్తు తర్వాత చెబుదువుకాని ఇవాళ్టి
చిదంబరం మీటింగు గురించి చెప్పవయ్యా!

January 4, 2010

బందులూ, గొడవలూ

మరో చోటికెక్కడైనా వెళ్లి పని చూసుకుంటా. బందులూ, గొడవలూ
సర్దుమణిగాక ఉత్తరం రాయి వస్తా, పిల్లాడు జాగ్రత్త...

January 3, 2010

Science ``congress''

యూత్‌ కాంగ్రెస్‌లాగ సైన్స్‌ కాంగ్రెస్‌ మన పార్టీ విభాగం కాదుసార్‌.
అక్కడ సోనియా, రాహుల్‌ ఫొటోలు పెట్టటానికి...

January 2, 2010

మన దేశం - కోర్టు కేసులు

చార్జ్‌షీట్‌ దాఖలు చేయటానికి పాతికేళ్లు,
ఆనక కేసు మరో పాతికేళ్లు సాగొచ్చు,
తర్వాత శిక్షపడితే మనం పైకెళ్లి అప్పీలు చేసుకుందాం...
ఇంతకీ మీ వయసెంత సార్‌!



January 1, 2010

happy new year