January 7, 2010

రోశయ్య ప్రభుత్వం పని చేస్తున్నదా?

ప్రభుత్వం అచేతనంగా ఉంది, స్తబ్ధంగా ఉంది
అని నీలాపనిందలు వేశారు.. చూడు ఎంత చురుగ్గా ఉందో!

2 comments:

kvsv said...

ఇప్పటికైనా ఒప్పుకుంటారా?ప్రభుత్వం పనిచేస్తున్నదని?

CH Gowri Kumar said...

ఒప్పుకుంటాం. ఇంక వేరే గత్యంతరం లేదు కదా!!!